WNP: నూజహత్ నీట్‌లో 555/700 మార్కులు సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందారు. అమరచింత మున్సిపాలిటీకి చెందిన విద్యార్థికి సీట్ రావడం గర్వకారణమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదరికాన్ని అధిగమించి సీటు సాధించిన నూజహతు స్నేహితులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు అభినందించారు.
తెలంగాణ
నీట్‌లో సత్తా.. ఉస్మానియాలో సీటు


