హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయం 8 గంటలైనా తెరవని షాపులు..!

KKD: కాకినాడ RTC కాంప్లెక్స్ రైతుబజార్‌లో ఉదయం 8 గంటలు దాటుతున్నా ఉల్లి విక్రయ దుకాణాలు తెరవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. నిత్యం ఉదయం 6 గంటల నుంచే కూరగాయలు కొంటున్నా, రెండు రోజులుగా ఉల్లిపాయలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.