హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బస్సులో 35 మంది.. చిావరికి..!

NTR: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో పట్టుబడ్డాడు. విజయవాడ- జగదల్పూర్ వెళ్తున్న బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.