హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిలో బియ్యం రూ.50కే.. ప్రత్యేక కేంద్రాలు

ATP: బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ ప్రత్యేక కేంద్రాల్లో ఒక్కో కార్డుకు 26 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా అధికారి శోభారాణి తెలిపారు. అనంతపురంలోని ఎన్టీఆర్ రైతుబజారు, నార్పల, రాయదుర్గం, తాడిపత్రి కేంద్రాల్లో కిలో రూ.50 చొప్పున బస్తా రూ.1,300కి ఇస్తున్నట్లు చెప్పారు. ధరలు తగ్గేంతవరకు కేంద్రాలు కొనసాగుతాయన్నారు.