ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పశువులు రోడ్లపై సంచరిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు పశువుల యజమానులను హెచ్చరించిన వారి తీరులో మార్పు లేదు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి పశువులను రానిస్తే గోశాలలకు తరలిస్తామని, అయినా మార్పు లేకపోవడంతో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై పశువుల సంచారం


