హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీచర్ అవార్డుల ఎంపికపై అభ్యంతరం

NRML: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో నిబంధనలను ఉల్లంఘించారని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.10 సంవత్సరాలకుపైగా సర్వీసు ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వాల్సి ఉండగా, 2–3 సంవత్సరాల సర్వీసు ఉన్నవారిని ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని మండలాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వకుండా కొన్ని మండలాలకే ప్రాధాన్యత కల్పించడంపై ఆక్షేపణ వ్యక్తం చేశారు.