హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అష్టలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

JGL: కోరుట్ల పట్టణంలోని అష్టలక్ష్మీ ఆలయంలో శుక్రవారం భక్తులు భారీగా వచ్చారు . ఆలయ అర్చకుడు మధుస్వామి ఆధ్వర్యంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మహిళలు పరస్పరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడి నెలకొంది.