హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరాకు ‘తరుణీ తరంగిణీ’ వేడుకలు

E.G: రాజమండ్రిలో దసరా సందర్భంగా అక్టోబర్ 4న నిర్వహించనున్న మహిళా సాంస్కృతికోత్సవాల 'తరుణీ తరంగిణీ' లోగో శనివారం స్థానిక ప్రెస్లోబ్లో ఆవిష్కరించారు. ఇంటి బయట వివిధ పనులతో సతమతమవుతున్న మహిళలకు ఆటవిడుపు, మానసిక ఉల్లాసం కల్పించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్ట్స్ కళాశాలలో వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు.