హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్

BPT: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శనివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు చల్లారెడ్డిపాలెం విద్యా కాలేజ్ వద్ద ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 10:00 గంటలకు గురుపూజోత్సవం సందర్భంగా బాపట్లలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు.