హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి: సీఐ

KKD: గణేష్ ఉత్సవాల నిమిత్తం నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని పెద్దాపురం సీఐ శ్రీనివాసరావు శుక్రవారం కోరారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆన్‌లైన్ పద్ధతిలో అనుమతులను జారీ చేస్తుందన్నారు. గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తే నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు అనుమతులు పొందాలని పేర్కొన్నారు.