హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైస్ మిల్లులో PDS బియ్యం పట్టివేత

E.G: గోకవరం(M) గాదెలపాలెం గ్రామంలోని ఓ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించి సుమారు 2 టన్నులకు పైగా PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ సుమారు రూ.1.40 లక్షలు ఉంటుందన్నారు. మండలంలోని పలు రైస్ మిల్లుల వద్ద PDS బియ్యం రవాణా జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.