హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ కమిటీలకు ఎస్పీ శివ కిషోర్ ఆదేశాలు

ELR: వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ నిబంధనలు జారీ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా మండపం ఏర్పాటు చేయరాదని, వెబ్‌సైట్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలీసుల పరిశీలన తర్వాత ఇచ్చే NOC, QR కోడ్ను మండపంలో తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు.