హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కాకినాడ రమణయ్య పేట సెక్షన్ పరిధిలో శనివారం ఉదయం 8:30 గ.ల నుంచి మధ్యాహ్నం 12:30 గ.ల వరకు వార్షిక మరమ్మతులు చేపడుతున్నట్లు ట్రాన్స్‌కో ఈఈ ఉదయ భాస్కర్ తెలిపారు. దీంతో ఇండస్ట్రీయల్ ఏరియా, శ్రీ పీఠం ఏరియా, ఏపీఐఐసీ కాలనీ, దండుపుంత, రాయుడుపాలెం సిద్ధార్థ నగర్, టీచర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు.