హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవార్డులు ప్రదానం చేసిన ఎంపీ

ATP: అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించారు. MP అంబిక లక్ష్మీనారాయణ హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేశారు. సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని 65 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు.