SS: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ధర్మవరం నియోజకవర్గం రేగాటిపల్లికి చెందిన మాలగుండ్ల త్రినయ్ కుమార్‌ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. అనంతలక్ష్మి కళాశాల నుంచి వస్తుండగా ఎస్కేయూ వద్ద త్రినయ్‌కు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అనంతపురం రక్షా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన్ను కలిశారు.
ఆంధ్రప్రదేశ్
బాధితుడికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరామర్శ


