ATP: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యమని అనంతపురం MLA దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో 57వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నలుమూలల వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి అర్జీలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి బాధితుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: MLA


