హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ రోజు పవర్ కట్: EE గంగాధర్

TPT: తిరుపతిలోని ఎంకే నాయుడు కాలనీ, అవిలాల ధనలక్ష్మి నగర్, ESI, అన్నమయ్య సర్కిల్, బైరాగిపట్టెడ ప్రాంతాల్లో ఈ రోజు విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. RC రోడ్డులోని ఆర్డీఓ ఎస్ఎస్ కరెంట్ కార్యాలయంలో సబ్‌స్టేషన్ మరమ్మతుల ఉ: 8:30 నుంచి 10:30 గంటల వరకు సరఫరా నిలిచిపోనుంది. విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని EE గంగాధర్ కోరారు.