AKP: వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పాయకరావుపేట సీఐ ఎం.వినోద్ బాబు తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్, విద్యుత్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు తీసుకోవాలి'


