కోనసీమ: సఖినేటిపల్లి మండలంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. సఖినేటిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అర్హులైన వారికి నిబంధనల ప్రకారం అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: MLA


