హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి తిరునాళ్ల జాతర

CTR: చౌడేపల్లె రాజనాల బండ ఆలయంలో నేటి నుంచి రెండు రోజులపాటు తిరునాళ్ల జరగనుంది. రాత్రి దీపస్తంభంపై అఖండ దీపారాధన చేపట్టనున్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించనున్నారు. నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం పలు గ్రామాల ప్రజలు దేవర ఎద్దుతో ఆలయానికి చేరుకొనున్నారు. తిరుణాల, ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.