హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల

PPM: జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం 100 మంది ఉత్తమ టీచర్లుగా ఎంపిక కాగా వీరిలో MPP, ZPPS నుంచి 78 మంది, ట్రైబల్‌ వెల్ఫేర్‌ నుంచి 8 మంది, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఐదుగురు ఉన్నారు. మండలాల వారీగా PPM, సాలూరు నుంచి అత్యధికంగా 13 మంది చొప్పున ఎంపికయ్యారు. విద్యారంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులకు ఎంపిక ప్రక్రియ జరిగింది.