కోనసీమ: ఆత్రేయపురం(M) బొబ్బర్లంక సమీపంలోని పిచ్చుకలంక వద్ద శుక్రవారం సాయంత్రం గోదావరిలో బాలుడు గల్లంతయ్యాడు. రాజమహేంద్రవరానికి చెందిన ముగ్గురు యువకులు సరదాగా గోదావరిలో కాళ్లు కడుక్కుంటుండగా బాలాజీ పేటకు చెందిన వెలగలేటి సుజన్ తేజ (16) ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని SI ఎస్. రాము ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
పిచ్చుకలంక గోదావరిలో బాలుడు గల్లంతు


