KDP: పులివెందుల మండలంలోని ఆర్.తుమ్మలపల్లె, రాయలాపురం, రచ్చుమర్రిపల్లె, కొర్రపాడు, పెద్దరంగాపురం, JNTU కళాశాల పరిధిలో శనివారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రమేష్ తెలిపారు. పెద్దరంగాపురం, ఐజీకార్ల్ విద్యుత్ సబ్‌స్టేషన్లలో నిర్వహణ పనుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


