హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి

NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం.రూ.1.25 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించబోతున్న అన్నదాన సత్రం నిర్మాణ పనులకు జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు.