హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాస్టర్ అథ్లెటిక్స్‌ పోటీలకు సిద్దం కావాలి'

PPM: ఈ నెల 9 నుంచి 12 వరకు తునిలో జరిగే రాష్ట్రస్దాయి మాస్టర్ అథ్లెటిక్స్‌కు మన్యం క్రీడాకారులు సిద్దం కావాలని మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సెక్రటరీ జగదీష్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలో క్రీడాకారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ పోటీల్లో జిల్లా నుంచి 30ఏళ్లు పైబడిన క్రీడాకారులు ఎవరైనా పాల్లొనవచ్చన్నారు.