హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలులో ఉట్టి కొట్టిన ఎంపీ మాగుంట

ప్రకాశం: ఒంగోలు మంగమూరు డొంకలోని ఐశ్వర్యనగర్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అయినబత్తిన ఘనశ్యామ్, ఆత్మకూరి బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట ఉట్టి కొట్టి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.