ప్రకాశం: సింగరాయకొండ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఎమర్జెన్సీ ల్యాండింగ్ దగ్గర వెంకటేశ్వర కళ్యాణ మండపం ఎదురు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సంఘటన స్థలాన్ని సింగరాయకొండ ఎస్సై పరిశీలిస్తున్నాడు మృతుని వివరాలు తెలియరాలేదు.
ఆంధ్రప్రదేశ్
సింగరాయకొండ హైవేపై రోడ్డు ప్రమాదం


