హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP ముఖ్య నేతలతో సమావేశం

CTR: చిత్తూరు, తిరుపతి జిల్లాల ముఖ్య నేతలతో ఆదివారం YCP కీలక సమావేశం నిర్వహించనుంది. తిరుపతి PLR కన్వెన్షన్ హాలులో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ పై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో పెద్దిరెడ్డి, భూమన పాల్గొంటారని తెలిపింది.