VZM: మండల ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితిని పండుగ జరుపుకోవాలని బొబ్బిలి పట్టణ CI కె.నారాయణరావు సూచించారు. శుక్రవారం స్దానిక రావువారి వీధిలో వార్డు పెద్దలు, గ్రామస్దులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాలలో ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. DJలు, అసభ్యకర నృత్యాలు నిర్వహించవద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలి'


