హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!

WG: నరసాపురం ఓఎన్జీసీ టెంపుల్ ల్యాండ్ సమీపంలో జాతీయ రహదారి- 216పై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.