KRNL: MRPS పెద్దకడబూరు మండల నూతన అధ్యక్షుడిగా బింగం రాజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు MRPS జిల్లా అనుబంధ సంఘాల ఇన్‌ఛార్జ్ దుమ్ము వెంకటేశ్వర్లు తెలిపారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముగతి ప్రతాప్, పలువురు హాజరయ్యారు. దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో MRPS నిరంతరం పోరాడుతోందని నాయకులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
MRPS పెద్దకడబూరు అధ్యక్షుడిగా బింగం రాజు


