హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఉద్యోగాలు.. రేపే లాస్ట్‌డేట్..!

KRNL: కర్నూలు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వన్‌స్టాప్‌ సెంటర్‌లో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రేపు సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని పీడీ విజయ్ ఓ ప్రకటనలో కోరారు. అర్హులైన అభ్యర్థులు కర్నూలు కలెక్టరేట్‌లో గది నం.122లో ఉన్న ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.