TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం నిన్న రాత్రి విద్యుత్ దీపాలంకరణలో దేదీప్యమానంగా వెలిగింది. టీటీడీ విద్యుత్ శాఖ అధికారులు ఆలయ ప్రాకారమంతటా రంగురంగుల విద్యుత్ కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అలాగే రాంబగించ వద్ద తోరణాలు, గరుడ ఆల్వారు, శంకు చక్ర నామాలు వివిధ రకాలు ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి, అత్యద్మిక శోభను సంతరించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ దీపాలంకరణలో శ్రీవారి ఆలయం


