హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొక్కలు నాటడంపై కలెక్టర్ ఆదేశాలు

విజయనగరం జిల్లాలోని 41 విద్యాసంస్థల్లో అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్‌ చేపట్టాలని కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. APMలో 9, APRలో 2, అంబేద్కర్ గురుకులాల్లో 7, BC హాస్టళ్లలో 6, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో 5, KGBVలో12 మొక్కలు నాటాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని 9 చోట్ల కూడా ప్లాంటేషన్‌ చేపట్టి, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.