హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: రామభద్రపురం మండలం ఆరికతోట సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు శనివారం ఉ.8 గం. నుంచి మద్యాహ్నం 1 గం.వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి. రఘు తెలిపారు. గజరాయునివలస ఫీడర్‌కు LC తీసుకున్న నేపథ్యంలో ఆరికతోట, పాతరేగ, దుప్పలపూడి, రొంపిల్లివలస, కొత్తరేగ, నరసాపురం, కోటసిర్లం, కొండకింగువ, గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా అంతరాయం ఉంటుందన్నారు.