హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్డిరాలలో సైబర్ మోసాలపై అవగాహన

అన్నమయ్య: జమ్మలమడుగులోని వడ్డిరాల గ్రామంలో జమ్మలమడుగు రూరల్ సీఐ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సైబర్ మోసాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద కాల్స్‌, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.