PLD: వినుకొండ పట్టణంలోని 18వ వార్డు బోసుబొమ్మ సెంటర్‌లో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్థానికుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినుకొండలో 'ఇంటింటికి తెలుగుదేశం'


