KDP: బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ రామ్మోహన్ శుక్రవారం రాత్రి ఉరేసుకుని మృతి చెందారు. వైసీపీ హయాంలో కౌన్సిలర్‌గా పనిచేసిన ఆయన ప్రజలకు పలు సేవలందించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఆయన మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని మాజీ కౌన్సిలర్ మృతి


