NTR: నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించేందుకు APSSDC ఆధ్వర్యంలో ఈనెల 11న తిరువూరులోని శ్రీ వాహిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో 15 కంపెనీలు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ, బీటెక్ వరకు చదివి, 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 11న తిరువూరులో జాబ్ మేళా


