VSP: పరవాడ విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పరవాడ సినిమా హాల్ కూడలి, బీటీఆర్ నగర్, బీసీ కాలనీ, కొత్త కాలనీ, ఎన్టీబీఎల్, జల్లెలపాలెం, ధర్మారాయుడుపేట, బొట్టవానిపాలెం, రావాడ, పరవాడ మార్కెట్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని, వినియోగాదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


