SKLM: బలగ ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీ వి.రఘురాం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 7న మధ్యాహ్నం ఒంటి గంటలోగా iti.admissions.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని తెలిపారు. ఇందులో డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, కోపా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


