హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్‌పై కత్తి దాడి.. ఇద్దరు అరెస్ట్

E.G: దేవరపల్లి మండలం యర్నగూడెంలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన మరో ఇద్దరు నిందుతులను దేవరపల్లి పోలీస్‌లు పట్టుకున్నారు. నిందుతుల వద్ద నుంచి 21 కేజీల గంజాయిని రెండు బైక్స్, రెండు సెల్ ఫోన్స్‌ను పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నరు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు దేవరపల్లి పోలీస్‌లు సీఐ నాయక్, ఎస్సై మనోహర్ తెలిపారు.