హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం పర్యటన వివరాలను కార్యాలయ సిబ్బంది శుక్రవారం రాత్రి వెల్లడించారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధిలో భాగంగా రావులపాలెం నుంచి వాడపల్లి గౌతమీ నది ఏటిగట్టుపై సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారన్నారు.