HNK: మరమ్మతు పనుల కారణంగా శనివారం HNKలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ సాంబరెడ్డి తెలిపారు. ఉదయం 10-12PM వరకు సుధానగర్ ఫీడర్ పరిధిలో కొత్తూరు దాసరి వాడ, మఠ బార్, తోటబడి స్కూల్, కొత్తూరు చర్చి, రెడ్డి కాలనీ, పోచమ్మకుంట,ఈద్గా, శ్రీనగర్ కాలనీలో, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కుమార్పల్లి, పోచమ్మకుంటలో అంతరాయం ఉంటుందన్నారు
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం


