హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు..!

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ఉదయం 10 గంటలకు కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ప్రజలు గమనించాలని కోరారు.