NGKL: అచ్చంపేట పట్టణంలోని గోకుల్‌నగర్ శ్రీకృష్ణ దేవాలయంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులు, ఆలయ నిర్వాహకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే


