హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ

NRPT: ధన్వాడ మండలంలోని మందిపల్లిలో శుక్రవారం బోనాల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కర్రెమ్మవ్వ పాడి పంటలు బాగా పండి అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ.. భక్తులు వేడుకున్నారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.