కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఎస్పీకి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నరసింహస్వామిని దర్శించుకున్న ఎస్పీ


