హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజేష్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి: సీఐటీయు

ATP: తిరుపతిలో జరిగిన అమరావతి స్టేట్ ఛాంపియన్‌షిప్ 100 మీటర్ల రేసులో గుంతకల్లు మున్సిపల్ కార్మికుడు సురేష్ కుమారుడు రాజేష్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ నేపధ్యంలో శుక్రవారం స్థానిక హంపిరెడ్డి భవనంలో సీఐటీయు మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఒలంపిక్స్ చేరి గుంతకల్లు పేరు నిలపాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని నేతలు సాకే నాగరాజు కోరారు.