దేశవాళీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో భారత స్టార్లు సిరాజ్, దేవ్‌దత్ పడిక్కల్ బరిలోకి దిగనున్నారు. శ్రీలంక పర్యటన ముగియడంతో సౌత్ జోన్ జట్టు తరఫున వీరు ఆడనున్నారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సెప్టెంబర్ 6న సౌత్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య ఈ టైటిల్ పోరు జరుగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి.
క్రీడలు
దులీప్ ట్రోఫీ ఫైనల్ బరిలో సిరాజ్, పడిక్కల్


